(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 174
॥ శ్రీః ॥
5.174. అధ్యాయః 174
Mahabharata - Udyoga Parva - Chapter Topics
భీష్మేణ విచిత్రవీర్యస్య కన్యాత్రయేణ వివాహప్రయతనే అంబయా స్వస్య సాల్వకామత్వకథనపూర్వకం తత్సమీపగమనే భీష్మంప్రత్యనుజ్ఞాయాచనం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
భీష్మ ఉవాచ। 5-174-0x(3882)(37821)
తతోఽహం భరతశ్రేష్ఠ మాతరం వీరమాతరం ।
అభిగంయోపసంగృహ్య దాశేయీమిదమబ్రువం ॥ 5-174-1(37822)
ఇమాః కాశిపతేః కన్యా మయా నిర్జిత్య పార్థివాన్ ।
విచిత్రవీర్యస్య కృతే వీర్యశుల్కా హృతా ఇతి ॥ 5-174-2(37823)
తతో మూర్ధన్యుపాఘ్రాయ పర్యశ్రునయనా నృప।
ఆహ సత్యవతీ హృష్టా దిష్ట్యా పుత్ర జితం త్వయా ॥ 5-174-3(37824)
సత్యవత్యాస్త్వనుమతే వివాహే సముపస్థితే।
ఉవాచ వాక్యం సవ్రీడా జ్యేష్ఠా కాశిపతేః సుతా ॥ 5-174-4(37825)
భీష్మ త్వమసి ధర్మజ్ఞః సర్వశాస్త్రవిశారదః ।
శ్రుత్వా చ వచనం ధర్ంయం మహ్యం కర్తుమిహార్హసి ॥ 5-174-5(37826)
మయా సాల్వపత్తిః పూర్వం మనసాఽభివృతో వరః।
తేన చాస్మి వృతా పూర్వం రహస్యవిదితే పితుః ॥ 5-174-6(37827)
కథం మామన్యకామాం త్వం రాజధర్మమతీత్య వై ।
వాసయేథా గృహే భీష్మ కౌరవః సన్విశేషతః ॥ 5-174-7(37828)
ఏతద్బుద్ధ్యా వినిశ్చిత్య మనసా భరతర్షభ ।
యత్క్షమం తే మహాబాహో తదిహారబ్ధుమర్హసి ॥ 5-174-8(37829)
స మాం ప్రతీక్షతే వ్యక్తం సాల్వరాజో విశాంపతే ।
తస్మాన్మాం త్వం కురుశ్రేష్ఠ సమనుజ్ఞాతుమర్హసి ॥ 5-174-9(37830)
కృపాం కురు మహాబాహో మయి ధర్మభృతాం వర।
త్వం హి సత్యవ్రతో వీర పృథివ్యామితి నః శ్రుతం ॥ ॥ 5-174-10(37831)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి అంబోపాఖ్యనపర్వణి చతుఃసప్తత్యధికశతతమోఽధ్యాయః ॥
Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-174-1 ఉపసంగృహ్య పాదయోః పతిత్వా॥
5-175-5 మహ్యం మమ ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.